ఏమి మాయో,నాలో నేను మాయం,
మౌనమేల చేసి, తీపి గాయం,
ఊహలను ఊహలలో ముంచే మహిమ నీదే..
వెతికి వెతికి అలసిసొలసిన నీ కను చూపే ,
నన్ను చేరుతుంటే..
జన్మ జన్మకు భేదమేంటో ఈ పెను మార్పే,
నాకు తెలుపుతుంటే..
ఇది మైకమో, మరు లోకమో నే తేల్చలేకున్నా..
మరు ప్రాణమై నీ ప్రేమ నాలో చేరి పోతుంటే...
మరు ప్రాణమై నీ ప్రేమ నాలో చేరి పోతుంటే...
No comments:
Post a Comment