Friday, January 2, 2015

Good morning

వేకువ వెలుగులు తొడిగి వికసించె,
మాపటి కలలే నిన్నే వెలిగించె,  
వదిలెయ్యి నిదుర,అడుగెయ్యి పదర..  
నీ రాక కొసమే వేచింది లోకం..  

రూపు రేఖలు లేని మనసంట, 
ఊపిరి ఆపుకొలేని  మనమంత,
నీ మనసు మెరుపు, నీ ఒంటి విరుపు
కలగలిసి కదిలితే నీదేలే గెలుపు 

No comments: