Thursday, January 30, 2014

Who are you?

Who are you?
ప్రశాంత విశ్వంలో అలజడి రేపే సూక్ష్మం నువ్వా,
ప్రభాత సూర్యంలో వెలుగును నింపే సూత్రం నువ్వా,
Who are you?
అనంత కాలానికి అంతాన ఉన్న ఆరక్షణమే నువ్వా,
అమేయ శూన్యానికి ఆఖరున ఉన్న సరిహద్దు నువ్వా...

No comments: