నా గుప్పెడు గుండెని తక్కెడ వేస్తే లెక్కే తేలని బరువు తూగింది,
నీ చప్పుడు చేయని కన్నులు చూస్తే రెక్కలు తొడిగి అది పైకి ఎగిరింధి,
నీ అడుగులు వెంట నేను పరుగెడుతుంటే,
నా నీడే నన్ను దాటి,నీ వైపుకి లాగుతున్నది,
ఈ మిణుగుకు మంట నీ చూపుల మాయే,
నా ఊపిరి సైతం మారి, నీ ఊహలకు రూపమైంది.....

No comments:
Post a Comment