Wednesday, September 5, 2012

My Lyrics for Yedhi Yedhi From YVM


M:  ఏది ఏది కుదురేది ఏది ఎదలో.......
      ఏమి ఏమి అరుదైన మాయ కధలో....
     భాషల్లో ఈ మౌనం..
     భావాల్లో నీ గానం...
     మనసే నిన్నే నిన్నే చేరె..

M:  నీ చూపు విసిరి వేటాడే వేళ, నేనే బలికానా..
      నా ఊపిరయ్యి నువ్వొచ్చే వేళ, నేనే బ్రతికానా..
F:   నా కంటి వేట నువ్వేనా.. నీ ఒంటి శ్వాస నేనా..
      నీ జత చేరుటకు నేనూ వేచా..
M:  నీ నవ్వే సంకేతం.. నా నవ్వే సంతోషం..
      ఇలకే చేరే తారే నీలా......

No comments: