Monday, April 9, 2012

Philosophy Of Life


కలలన్నీ హరించుకు పోయె, అరుణమే ఆకాశం ఎక్కగా,
ఇల లోన ప్రతి అడుగు పోరాటమయ్యె, ప్రతి జీవి అవకాశం వెతకగా,
ఒక క్షణం నీకు నీతోనే రణం, మరు క్షణం స్వాగతించే తొరణం,
ఏది ఏమైనా లోకంలో ఉన్నవి రెండే తెగలు......, మంచి, చెడు ..
నీ యొక్క ఎన్నికలొనే దాగుంది నీ బ్రతుకు మన్నిక....................


వంచించి,వేదించి పొందిన దానితో నిండేది కంచమే కాని కడుపు కాదు,
మంచిచ్చి, మనసిచ్చి చేసిన దాన్లొనే ఉంది స్వఛ్ఛమైన సంత్రుప్తి
తెల్ల కాగితం నీ జీవితం, నువ్వెంచుకున్న సిరాపై ఆధారం నీ గతం...


                                                                                   -- బప్పి 

4 comments:

ePRsite said...

keep post many more

Pavan Kumar said...

Simply touching raa..
Keep going.,,
Wanna c more from u.

madhu aditya said...

వంచించి,వేదించి పొందిన దానితో నిండేది కంచమే కాని కడుపు కాదు,
..........adbhuthamu...........

Unknown said...

hmmm..Nice macha