Bappi's Blog
Saturday, April 7, 2012
Its All about "Money"
కనులకు కునుకే లేదు, కలలకి కొదువే లేదు,
కాసుంటే నీ చేతిలో...
మనిషికి విలువే లేదు,మనసుకి పనే లేదు,
ఆశుంటే ఈ కాసుపైన..
కాగితమైన కమనీయం,
కల్పితమైన కార్తీకం,
కొంత కాలం నిన్ను చేరి,
అనంత కాలం నిన్ను చెడిపింది...
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment