Monday, November 10, 2008

My Lyrics

నీవే నీవే వికసించే కుసుమంవా
నీవే నీవే నన్ను తాకే పావనంవా నా మనసు దోచిన ఓ కాన్నే హంస
నీ తోడు లీనిధె నాకు హింస
నీవే నా చెలివె నన్ను లాలించే కవ్వాలి వె
|నీవే|
చంద్రుని రూపం నీ పెదవె,వెన్నెల కిరణం నీ నవ్వే
మనసున మంత్రం నీ వలపే,చేసును యంత్రం అది నన్నే
నిన్ను చూసిన క్షణమే ఆనందం
మారు క్షణమే బాధ ప్రారంభం
నీవే మేఘం వె నను తడపగా రావేమే....
||నీవే||

No comments: