కలవే కలవే కలవే కలవే నా కన్నుల్లో,
నువ్వు కనపడగానే ఎద లో ఏదో కలకలమెలె,
పువ్వుల నవ్వులు రువ్వే చెలియ నన్నే ఛంపోదే,
నా కలలోనైనా ఒక్క క్షణం ఉండక వెళ్తవేం?
మనసే మురిసే నిన్నే చూసిన వేళ
కనుమరుగయ్యావే నే కనులే తెరిచే వేళ......
|కలవె కలవె|
చెలియ నువ్వే అలలా ఎగసి నన్నే ముంచావే,
నీ సొగసే నాపై వలలా వేసి బంధించేసావే,
వెన్నెలే చూపుల కన్నుల తోటి మాయె చేస్తా వే,
ఏ అన్నను లో ఎరుగని మిన్నులు ఏవో నీలో చూసానే,
నన్నే మరచి నిన్నే తలచి కాలం అంత గడిపానే,
వెన్నక్కి వెళ్ళి కలలోనైనా నిన్నే చూడాలనుకున్న....
|పువ్వుల|
No comments:
Post a Comment