Monday, November 10, 2008

Defining a girl

ఒక ఒక్క తారక కలిసి నీలాగా మారయా?

ఇప్పుడింకా చంద్రుని పోటీ నీవే అన్నాయా?
ఈ నేల పైన ఒక జాబిల్లి,

నీలాగా వచ్చి మాతో కలిసెనా?
మమతలేవో మాతో పంచేన..
నీవే అతిశయమా,నీ తోడె పరవాసమ...
.........

చినుకుల తడి లో నువ్వు తడిసి,
కొమ్మలా కదిలితే మధి మురిసి,
పువ్వులా నీ నవ్వే విరిసెనులె,
మాఘ మాసం వచ్చెను అని లొకమెరిగె
,
నువ్వు ప్రకృతి పలుకా?
శిల్పామాకృతి చిలక?
ఏదో మాయ ఏదో హాయి ఉన్నది నీలోనే
.................

No comments: