Monday, November 10, 2008

My first ever written

ఏమిటిది కొత్త వరస నీకిది నా లోని మనసా,
ఏమైందో నీకు తెలుసా ప్రేమంటే ఇదేనా బహుశా,
నా కళ్ళలోన కొత్త రూపం ఏదో కదలాడింది, 

ఆ రూపం నా మనసున దీపమై వెలిగింది,
చెలి చినుకై నను చేరగా తొలివలపే నను మీటేనే,
అలలేగిసే తొలిప్రేమ లో మునిగానే తొలిసారిగా..




వెన్నెల లోని వెలుగులు ఏవో  నా కన్నుల్లో చేరాయి నిన్ను చూస్తుంటే,
పువ్వుల లోనే పరిమళం ఏదో నన్నే చేరుకుంటుంది నువ్వు వస్తుంటే,
విరహాన వేగుతున్న నీ తోడు లేక సఖియా,
ఉదయించు రవికిరణమై నను చేరవా చెలి...

3 comments:

Unknown said...

very good

Bappi said...

thanks a lot vinay..

Unknown said...

A fantastic write filled with emotions... soo well expressed... very well done...