Saturday, April 2, 2022

Death

 మరణం కాదు మరొక రణం,

నీ జీవిత పయనానికి తీర తోరణం,

కాలం నిన్ను తరిమే ఆఖరి క్షణం,

అనంతాన్ని  ఆనందాన్ని అదించే నీ సంపూర్ణం..

No comments: