Thursday, December 3, 2009

A small love story

నీ జడలో పూలు జారి..
నా దోసిళ్ళలో చేరి..
దోచాయి నా  ఎదనే...
మార్చాయి నా కధనే...

అప్పటినుండి..
నీ అడుగులే నాకు దారి..
నా బ్రతుకే నీకై ఓ నారి..


2 comments:

Unknown said...

asalu manam ekkada kalisaam...
oh.. dreams loki vachana..

Unknown said...

Oh so beautiful.. absolutely well done.