Thursday, April 21, 2011

Victory

జననం మరణం నీ నడి బ్రతుకే రణరంగం...
గమనం గరళం.గెలిచాక ఆ  గరళమె మధురం... 
చెయ్యిక యుద్ధం నీ హద్ధులనే దాటి ఓ నేస్తం.. 
చెరదా విజయం నీ గాయాలే జ్ఞాపకాలై.. 
కాస్తంత సంకల్పం, కొండంత నీ ధైర్యం. 
తల తన్నే  నీ వేగం  ఇక కలిసొస్తే.. 
మనదే "విజయం"

No comments: