Wednesday, December 2, 2009

All about Terrorism - In rememberence of 26-11-2008 mumbai terror attacks

మనల్ని మనం చంపుకునే అమాయకత్వమా?
మానవాళిని అంతం చేసే మరో తత్వమా?
ఈ తీవ్రవాదం...........


నువ్వెంత అంటే నువ్వెంత అనే మతమా?       మన అభిమతం

లేక
నీ చెంత అంటూ చేయి చాపే మానవత్వమా?    మన మతం
తేల్చి చెప్పేది నీ మనసా? లేకం, కాల్చి చంపే ఆయుధమా?


 చెలించని గుండెకి ఏమి తెలుసు...
తన తల్లి కోసం తల్లడిల్లే పసి మనసు ఆవేదన,
తలోంచని పంతానికి తెలియదు... 
తన వారిని కోల్పోయి మనసు చేసే రోధన,


ఇప్పటికైనా..........
మనమూ మనుషులమని గుర్తించి...
మనకు మనసు ఉంది అని తెలుసుకుని..
తోటి వారిని బ్రతకనిద్దామా?
సాటి మానవులుగా మేలుగుదామా?

1 comment: