Wednesday, December 2, 2009

A girl expressing her relation with rain...

తన రాక తలచుకుంటే పరవశమే నాలోన,
తన చూపు చేరింది మెరుపై ఈ నేల,
తన కోసం ఆమనుల స్వాగత గీతం,
తనలో చల్లారే సుర్యప్రతాపం,
ఇంతకీ తానెవరో చెప్పలేదు కదూ...
తన పేరు వర్షం..........  నా చిరకాల నేస్తం...


నా సుఖదుఖలను పంచుకునే నా ప్రాణం..
నా ఆనందవేళ.
నా పాటకి నాట్యం చేస్తుంది..
నాకు బాధ ఉన్న వేళ...
నా కన్నీటిని కడిగేస్తుంది...


ఏమిటో మా ఇద్దరి బంధం...
ఎన్నడు వీడని అనుబంధం.........

2 comments:

Unknown said...

really super .........

Anonymous said...

chala bagundi andi..ilanti sheeshikala paina chala rakaluga rayochu
..meeru okala rasaru ..nenu varsham pai chinna prayogam chesaanlendi..meeru chadivaaru kuda..