Bappi's Blog
Tuesday, September 15, 2009
"స్నేహగీతం"
తడి తడి జడి వాన మము తడపగా వస్తే మేమంతా సిద్ధం,
పడి పడి ఆ వాన అలసి ఆగిన క్షణమున మాదే విజయం,
మా చెలిమి సాక్షిగా ఆ నింగే నవ్వేను
rainbow
లా,
మా చెలిమి ball ఇక ఏ బాధైనా clean bowled రా,
మా మనసున రాగం
పాడేను
ప్రతిక్షణం
"స్నేహగీతం"
1 comment:
Unknown
said...
mama super
November 20, 2009 at 2:38 AM
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
mama super
Post a Comment