Monday, November 10, 2008

నల్ల కళ్ళు చిన్నాదొకటి నన్ను చూసి నవ్వగానే

నల్ల కళ్ళు చిన్నాదొకటి నన్ను చూసి నవ్వగానే మనసే పరుగు తీసే ఇలాగో ఆలగో,
కన్నులతో మాయ చేసి గుండెల్లో గొడవ చేసి కలవరం రేపింది ఇలాగో ఆలగో,
ఎంతగా చేసిందంటే ఇలా ఎలా చెప్పాలి వింతలూ విడ్డురాలు చూస్తున్నానే నిలువెల్ల.......

చిందులు విందులు తనని చూస్తుంటేనే గుండెల్లో,
వెన్నెల వెలుగులు చేరుకున్నాయి నా కళ్ళల్లో,
ఎండలో చినుకులు నన్ను తడిపేశాయి summer లో,
వెచ్చని గాలులు నన్ను తకాయండి winter లో,
రేయి పగలు తెలియనిధి నా లోకం,
అనుక్షణం చిరు దివ్వై వెలిగింధీ తన రూపం...................

3 comments:

Nalini Gupta said...

babu bappi aa ammayi ninnu chudalante stool vesukoni chudali.......

Unknown said...

The beauty in this poem is overwhelming. Its definitely one way to steal a women's heart....

Unknown said...

great job......