Monday, March 5, 2012

Dedicated to All My Friends

ఈ గీతం, మీ సంగీతం,
నా లోకం, మీ స్నేహం...
మీ మంచి పంచె గొప్ప భావమే నా పాటకి సాహిత్యం...
నా గుండె గదిలో మీ రూపమే దాచానూలే అనునిత్యం...
మీ చెలిమి నా బలం.. ఏనాడూ కాదది హాలాహాలం
ఏ కలిమి నాకు అనవసరం.. మీ తోడె నాకున్న పెద్ద వరం...

1 comment:

Pavan Kumar said...

few good lines for friendship..
short and sweet..