Monday, November 10, 2008

నిను చూసిన క్షణమే ఈ భావం

నిను చూసిన క్షణమే ఈ భావం, మొదలైనది నాలో ఏమో....
హరివిల్లు ల వెల్లువ ఈ లోకం,నీ పెదవులు విరిసె సమయం.....
కదిలే కాలం కదలదు నువ్వు లేని వేళ......
ఎదురై లోకం పిలిచేను నువ్వు చేరగా బాలా....

వెన్నెల్లో వెలుగులు నీ చూపులే కావా,
-->పువ్వుల్లో పరిమళమన్నది నిను తాకిన గాలేగా.........
నీ లోని భావాలు మారేటి కాలాలు
-->ఆమనుల రాగాలన్ని నే పలుకుల copy కదా............
ఏద ఎగసేను నిన్నే తలవగా చెలియ,
కధ ముగియను నీ తోడు అందక సఖియా...........

5 comments:

Unknown said...

ee lyric ki music compose cheyyali

Bappi said...

already tune undhi babu enti nuvvu compose chesedhi

Nalini Gupta said...

Evaru bappi aa ammayi.....
baga rasavu.....
parledu cheppu

gopal said...

పువ్వుల్లో పరిమళమన్నది నిను తాకిన గాలేగా.... ee line chala bagundi.
keep it up.

Unknown said...

What a beautiful poem. The feelings of new(ur)love are wonderful :)
Great job!