Monday, November 24, 2008

పులకించి పొంగేనూ నేల నీ పాదం తాకగా

పులకించి పొంగేనూ నేల నీ పాదం తాకగా........,
తల దించి కురిసెను మేఘం నీ తనువు తడపగా....,
ఆలోచించి ఆగేను కాలం నీ రాక చే రక........,
అనుభవించి పొంగేను నా మనసే ఈ భావం ఓ తారక............................................

3 comments:

Rawikrishna said...

prasa chala work out chesav keep going annai

Satya said...

Super ra..Keep it up my Boy

Unknown said...

A sweet write Bappi.... and an enjoyable read....